thomas, ssc thomas, kesavulu, love, life, 9866843163, Thomas, Ssc Thomas, life, Life quotes, friendship, friendship quotes,love, love quotes, ssc thomas quotes

– by Ssc Thomas

9866843163

Advertisements
love

Love

Image
Uncategorized

Love to live not to ruin

 

మన దేశంలో రోజు రోజుకి అవినీతి పరులు పెరుగుతున్నారు,స్వార్థపరులు పెరుగుతున్నారు,మంచివారు పెరుగుతున్నారు అలాగే అనాథలు పెరుగుతున్నారని తెలుసా.

యువత దేశాభివ్రుద్ధిలోను,తిరోగాభివ్రుద్ధిలోను పాత్రపోసిస్తుంది. కాని అదే యువత ఓ నిండు జీవితాన్ని బలితీసుకోoటోoది. నేను నిజమయిన ప్రేమకు వ్యతిరేకిని కాదు, ప్రేమ పేరుతో తమలోని కామానికి ఒక నిండు జీవితాన్ని బలి చేస్తున్న వారికి మాత్రమే వ్యతిరేకిని.

ఈ వయస్సులో అందరికి ప్రేమించాలని వుంటుంది. కానీ,

ప్రేమించండి ఎవరి స్వేచ్చను అపహరించనంత వరకు,

ప్రేమించండి ఎవరి జీవితాన్ని నాశనం చేయనంత వరకు,

ప్రేమించండి ఓ పసివవాడిని అనాథ చేయనంత వరకు.

థామస్, thomas, SSc thomas, Kesavulu, 9866843163, love, life, Thomas

– by Ssc Thomas

9866843163

Standard

 

thomas, ssc thomas, 9866843163, love, love quotes, kesavulu, kesav, life

– by Ssc Thomas

9866843163

love

Love

Image